Kishan Reddy About Ramgopalpet Fire Accident: ఘటనాస్థలాన్ని పరిశీలించిన కిషన్
రాంగోపాల్ పేట్ లో అగ్నిప్రమాద స్థలాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. స్థానికులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అగ్నిప్రమాదాల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.