KCR Convoy Rally From Pragathi Bhavan To Sholapur: భారీ కాన్వాయ్ గా బయల్దేరిన కేసీఆర్
Continues below advertisement
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 2 రోజుల మహారాష్ట్ర పర్యటనకు బయల్దేరారు. అయితే రోటీన్ కు భిన్నంగా హెలికాప్టర్ లో కాకుండా.... భారీ కాన్వాయ్ ను వెంట పెట్టుకుని పయనమయ్యారు. ఈ కాన్వాయ్ లో సుమారు 500 కిపైగా వాహనాలు ఉన్నాయి.
Continues below advertisement