Jubilee Hills BJP vs TRS Fight : నిరసన చేస్తామని వీళ్లు..చేయొద్దని వాళ్లు..ఫైట్ | DNN | ABP Desam
ABP Desam
Updated at:
28 Oct 2022 04:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appజూబ్లీహిల్స్ నియోజకవర్గంలో BJP నాయకులు నిరసన చేయకుండా TRS నాయకులు అడ్డుకోవటం ఘర్షణకు దారి తీసింది. మహిళా కార్యకర్తలు జుట్టుపట్టుకుని చెప్పులతో కొట్టుకున్నారు. నిరసలు చేస్తామని బీజేపీ...... చేసే అర్హత మీకు లేదని టీఆర్ఎస్ శ్రేణులు బాహాబాహీకి దిగాయి. పోలీసులు వచ్చి ఇరు వర్గాలను చెదరగొట్టారు.