Interview With Loan Apps Victim : లోన్ యాప్ ల దందాపై ఓ బాధితుడి ఆవేదన | DNN | ABP Desam
ABP Desam
Updated at:
07 Oct 2022 10:59 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppLoan Apps పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. పొరపాటున ఎవరైనా అవసరం కోసం రుణం తీసుకున్నారా ఇక అంతే. అసలు కు రెట్టింపు కట్టినా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మన పర్సనల్ డేటా బెదిరింపులకు పాల్పడుతూ నరకం చూపిస్తున్నారు. అలాంటి వేధింపులకు గురైన ఓ బాధితుడి తన ఆవేదనను ఈ ఇంటర్వ్యూలో చూడండి.