Hyderabadis Reaction On Vikram Lander Soft Landing: హైదరాబాద్ నగరంలో సంబరాలు
Continues below advertisement
విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా సాఫ్ట్ ల్యాండ్ అవటంతో దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాలు చేసుకున్నారు. హైదరాబాద్ కూడా మినహాయింపేం కాదు. అసలు ఈ విజయం పట్ల హైదరాబాదీలు ఏమనుకుంటున్నారో చూసేయండి.
Continues below advertisement