Hyderabad Vokshith Colony Rain Water Problems: చెరువులా కాలనీ, ఏడాదైనా అదే పరిస్థితి

Continues below advertisement

హైదరాబాద్ లో చినుకుపడితే చిత్తడయ్యే అనేక కాలనీల్లో..... వీరంతా కూడా ఓ కాలనీవాసులు. అదే... GHMC పరిధి కుత్బుల్లాపూర్ సమీపంలో గాజులరామారంలోని వోక్షిత్ కాలనీ. సరిగ్గా ఏడాది క్రితం.... ఈ కాలనీలో వర్షపునీరు కాలనీని ముంచెత్తింది. ఏడాదైనా ఇప్పటికీ పరిస్థితి మారలేదు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram