Hyderabad Traffic Trail run : హైదరాబాద్ లో ట్రాఫిక్ రద్దీ తగ్గించే ప్లాన్ పై వాహనాదారులు | DNN
Hyderabad లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ట్రైల్ రన్ పలు విమర్శలు ఎదుర్కొంటోంది. పెట్రోల్ రేట్లు మండిపోతుంటే...ఇలా మూడు నాలుగు సిగ్నల్స్ ఎక్స్ ట్రా ట్రావెల్ చేయాల్సిన పరిస్థితులను క్రియేట్ చేస్తున్నారంటూ వాహనాదారులు మండిపడుతున్నారు.