Hyderabad Rains : వర్షాలతో వ్యాపారం లేక పస్తులుంటున్నాం:ABP దేశంతో యాదమ్మ | ABP Desam
Continues below advertisement
Hyderabad ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మూడురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. మూడు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ ఈ వర్షాలతో చిరువ్యాపారులు మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారం జరగక ఎలా బతకాలో తెలియక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Continues below advertisement