Hyderabad Online Prostitution Busted: వేల మంది యువతులతో వ్యభిచార దందా !
Continues below advertisement
మత్తు తో పాటు చాటుగా మగువలని కూడా సప్లై చేస్తుంది ఓ హై టెక్ గ్యాంగ్. అందమైన అమ్మాయిల ఫోటోలతో ఆకర్షిస్తారు.. అమ్మాయి కావలంటే కాల్ చెయ్యండి అంటూ ఫోన్ నంబర్ ఇస్తారు.. ఇక అక్కడ నుంచి హై టెక్ మాయాజాలం మొదలవుతుంది.
Continues below advertisement