Hyderabad Formula E Car Race : హైదరాబాద్ ఈ కేర్ రేస్ ముగిశాక ఫోటోల జోష్
ABP Desam
Updated at:
11 Feb 2023 08:05 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppHyderabad Formula E car గ్రాండ్ గా ముగిసింది. రేస్ ముగిసిన తర్వాత ఆయా కంపెనీలు తమ డెమో కార్లను గ్యారేజీల్లో ప్రదర్శనకు ఉంచాయి. రేస్ ను చూసేందుకు వచ్చిన వీక్షకులకు ఆ రేస్ కార్ల వద్ద సెల్ఫీలు తీసుకుంటూ సరదాగా గడిపారు.