Hyderabad: హాస్పిటల్‌లో ఒకేసారి నలుగురి బిడ్డలకి జన్మనిచ్చిన మహిళ
Continues below advertisement
హైదరాబాద్ లో ని మీనా హాస్పిటల్ లో రెసి అనే మహిళ ఒకేసారి నలుగురు బిడ్డలకి జన్మనిచ్చింది. ఒకేసారి ఇద్దరు, ముగ్గురు బిడ్డలకి జన్మనివ్వడం సహజమే, కానీ ఒకేసారి నలుగురికి జన్మనివ్వడం ఆశ్చర్యకరం. ఇది 26 అక్టోబర్ సాయంత్రం 5 గంటలకి మీనా హాస్పిటల్ లో జరిగింది. డాక్టర్ లు పరీక్షలు అంత జరిపించాక తల్లి బిడ్డలు క్షేమం అని తెలిపారు. ఆ మహిళ ఒక మగ బిడ్డ మరియు ముగ్గురు ఆడపిల్లలకి జన్మనిచ్చింది.
Continues below advertisement