Hussain Sagar water Danger Level : ప్రమాదకర స్థాయికి చేరిన హుస్సేన్ సాగర్ వరద

ఎడతెరిపిలేని వర్షాలతో హుస్సేన్ సాగర్ లో వరదనీరు భారీగా పెరుగుతోంది. ఇప్పటికే ప్రమాద స్థాయి దాటి సాగర్ లో వరద ప్రవహించడంతో అధికారులు అప్రమత్తమైయ్యారు. ముంపు ప్రమాదం ఉండే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola