Panu Puri: పానీపూరి అయితే చాలని లొట్టలేసుకుంటూ.. తింటున్నారా?
Continues below advertisement
తాజాగా ఓ వీడియో వైరల్ అయింది. అందులో పానీపూరి బండి అతను చేసే.. పని చూస్తే.. ఇలా కూడా ఉంటుందా? అని అనిపించింది. అయితే.. రిటైర్డ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ దీనిపై ఏం చెబుతున్నారంటే.. రెస్టారెంట్లు మాత్రమే కాదు , రోడ్ సైడ్ ఫుడ్ కూడా తప్పకుండా తనిఖీ చేయాలని చెప్పారు. కానీ సరిపడా సిబ్బంది అందుబాటులో లేరు అంటున్నారు. కొంచెం నీట్ గా చేస్తే... తినొచ్చు అని, బండి పెట్టే ప్లేస్ సరిగా ఉంటే బాగుంటుందని జనాలు చెబుతున్నారు. లొట్టలేసుకుంటూ తినే జనాలు ఏం చెబుతున్నారు? ఇంకా రిటైర్డ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఏం అంటున్నారు?
Continues below advertisement