Hyderabad Home Guard Ravinder Incident | ఫోన్ లో తిట్లు భరించలేక అఫీస్ కు వెళ్ళిన నాన్న శవంలా..! |
Continues below advertisement
హోంగార్డ్ రవీందర్ ఆత్మహత్యకు పై అధికారుల ఒత్తిడిలే కారణమని ఆయన కొడుకు కౌశిక్ ఆరోపిస్తున్నారు. తనతో తండ్రి మాట్లాడిన చివరి మాటలను గుర్తుకు తెచ్చుకుని బోరున విలపిస్తున్నాడు.
Continues below advertisement