Heavy Rain Scare In Hyderabad: భాగ్యనగరాన్ని వణికిస్తున్న భారీ వానలు, ప్రజల ఇబ్బందులు| ABP Desam
ABP Desam
Updated at:
22 Jul 2022 09:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహైదరాబాద్ లో భారీ వర్షాలు విజృంభిస్తున్నాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా నగరమంతా వాన పడుతూనే ఉంది.