Heavy Fraud Allegations On Sahithi Infratech: వెంచర్ పేరిట మోసం చేశారంటూ బాధితుల ఆందోళన

Continues below advertisement

హైదరాబాద్ అమీన్ పూర్ వద్ద 23 ఎకరాల్లో వెంచర్ అంటూ సాహితీ ఇన్ఫ్రాటెక్ అనే సంస్థ మోసం చేసిందంటూ చాలామంది ఆందోళనకు దిగారు. స్థలాన్ని చదును చేసి వదిలేశారని, నిర్మాణం తలపెట్టలేదని, తిరిగి ప్లాట్లు అప్పగించమంటే బెదిరిస్తున్నారని వారంతా ఆరోపిస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్లాన్ మారుస్తూ వస్తున్నారని, ప్రస్తుతం ల్యాండ్ అమ్ముతున్నారని తెలిసి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవట్లేదని బాధితులు చెబుతున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram