Gymkhana Grounds Lathicharge: వేల మంది వస్తారని తెలిసినా ఇంత ఉద్రిక్తత ఎలా జరిగింది..?
జింఖానా గ్రౌండ్స్ వద్దకు వేల సంఖ్యలో చేరుకున్న అభిమానులను కంట్రోల్ చేయడానికి పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది. అసలు అంతకన్నా ముందు అక్కడ ఏం జరిగింది..? లాఠీ ఛార్జ్ కు దారి తీసిన పరిస్థితులు ఏంటి..? డీసీపీ చందన దీప్తితో ప్రత్యేక ముఖాముఖి