Golconda Fort Secret Mystery: గోడకు చెవులు, నేటికీ వీడని మిస్టరీ...

Continues below advertisement

కళ్లు చెదిరే అద్భుతాల నిర్మాణం హైదరాబద్ లోని గోల్కొండ కోట. అయితే నేటికీ ఇక్కడ అనేక రహస్యాలు అబ్బురపరుస్తాయి. కేబుల్ బ్రిడ్జి వద్ద ఉన్న దుర్గం చెరువు నుండి నీటిని గోల్కొండ కోటకు ఎలా మళ్లించేవారు..? చప్పట్లు కొడితే 540అడుగుల ఎత్తులో వినిపించడం ఎలా సాధ్యం. ముఖ్యంగా ఎక్కడ మాట్లడినా వినపడేలా గోడలకు చెవులు ఉండటమేంటి.. ? ఇప్పటికీ భయంతో తెరవని గదులు అనేకం.. ఇలా మిస్టరీల అడ్డా గోల్కొండ కోటపై స్ఫెషల్ స్టోరీ

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram