GHMC Reply on Hyderabad Rains:హైదరాబాద్ రోడ్లను ట్రోల్ చేస్తున్న వారికి జీహెచ్ఎంసీ కౌంటర్|ABP Desam
ABP Desam
Updated at:
05 May 2022 10:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGHMC Replies on Hyderabad Rains హైదరాబాద్ రోడ్లపై వర్షం నీరు నిలిచిపోవటాన్ని ట్రోల్ చేస్తున్న సోషల్ మీడియాలో జరిగిన ప్రచారానికి కౌంటర్ గా జీహెచ్ ఎంసీ కూడా ఫోటోలు పోస్ట్ చేసింది. పరిస్థితులను చక్కదిద్దిన జీహెచ్ఎంసీ సిబ్బంది నెటిజన్లు పోస్ట్ చేసిన ఫోటోలకు ఇప్పుడు పరిస్థితి ఏంటో వివరించేలా బిఫోర్, ఆఫ్టర్ అంటూ ఫోటోలను ట్వీట్ చేసింది.