Gandhi Bhavan Tension | Revanth Reddy Arrest: గాంధీ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత

హైదరాబాద్ లో గాంధీ భవన్ వద్ద తీవ్ర ఉద్రికత తలెత్తింది. సర్పంచుల నిధుల సమస్యలపై ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ ధర్నాకు పిలుపునివ్వగా.... గాంధీ భవన్ వద్ద ముందుగానే పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలువురు నాయకులను అడ్డుకున్నారు. ఆగ్రహించిన నేతలు... కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసి గేటు మీద నుంచి బయటకు విసిరేశారు. గేటు ఎక్కి దూకేందుకు కూడా యత్నించారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు..... ధర్నా చౌక్ కు వెళ్లేందుకు ప్రయత్నించిన రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola