Galla Jayadev Hyderabad E Race : హైదరాబాద్ లో ఫార్మూలా E Race పెట్టడం అద్భుతం
ABP Desam
Updated at:
11 Feb 2023 08:01 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఫ్యూచర్ అంతా బ్యాటరీ కార్లదే హవా అని అమర్ రాజా బ్యాటరీస్ అధినేత, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. హైదరాబాద్ ఈ కార్ రేస్ లో పాల్గొన్న ఆయన గ్రీన్ కో, తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ఇంత పెద్ద ఈవెంట్ నిర్వహించటం అద్భుతమన్నారు.