Hyderabad Free Haleem Full Crowd | రంజాన్ సందర్భంగా హైదరాబాద్ లో ఫ్రీ హలీమ్ ఆఫర్ | ABP Desam
హైదరాబాద్ లోని మలక్ పేట్ లో ఉన్న అజెబో హోటల్ హలీమ్ ఫ్రీ గా ఇస్తాం రండి అంటూ ఆఫర్ ఇచ్చింది. అంతే ఇదిగోండి ఇలా వందల మంది హోటల్ ముందు ఫ్రీ హలీమ్ కోసం గుమిగూడిపోయారు.