Fishing In Hyderabad Streets: భారీ వర్షాల ధాటికి భాగ్యనగర వీధుల్లోకి చేపలు, పట్టుకుంటున్న ప్రజలు

హైదరాబాద్ లో ఎడతెరిపిలేని భారీ వర్షాలకు చాలా చోట్ల చెరువు కట్టలు తెగి కాలనీల్లోకి వరదనీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మేడ్చల్ జిల్లా గాజులరామారంలో చెరువు కట్టి తెగిపోయి సమీపంలోని జనావాసాల్లోకి భారీగా వరదనీరు చొచ్చుకొచ్చింది. జనజీవనం స్తంభించటంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అదే సమయంలో వరదనీటిలో కొట్టుకొస్తున్న చేపలను వలలు వేసి మరీ పట్టుకుంటున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola