Fire Accident Updates: పొగలో చిక్కుకోవడం వల్లే ఎక్కువమంది మరణించారని ప్రాథమిక అంచనా| DNN | ABP Desam
Continues below advertisement
సికింద్రాబాద్ లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ పై విమర్శలు వస్తున్నాయి. జనాలు ఎక్కువగా వచ్చే చోట ఎలక్ట్రిక్ బైక్స్ ఏంటని కొందరు అంటున్నారు. అలాగే బ్యాక్ డోర్ ఉండుంటే అందరూ బయటపడేవారంటున్నారు.
Continues below advertisement