Fire Accident At Niloufer Hospital |నిలోఫర్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం | ABP Desam
Continues below advertisement
Fire Accident At Niloufer Hospital |
హైదరాబాద్‌లోని (Hyderabad) నీలోఫర్ ఆస్పత్రిలో బుధవారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. మొదటి అంతస్తులోని ల్యాబ్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ చుట్టుపక్కల అంతా దట్టంగా పొగ వ్యాపించింది.
Continues below advertisement