Fans Angry Over HCA: ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా హైదరాబాద్ లోనే ఇలా..!
ABP Desam
Updated at:
22 Sep 2022 10:05 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవేల మంది తరలివచ్చినా,లాఠీదెబ్బలు తిన్నా సరే టికెట్ల కోసం ఎంతకైనా తెగిస్తామని తెగేసి చెప్తున్నారు... క్రికెట్ ఫ్యాన్స్. వాళ్లవరకు క్రికెట్ అంటే ఓ ఎమోషన్. ఇంత ఉద్రిక్తత జరిగాక వాళ్ల ఫీలింగ్స్ ఏంటో వారి మాటల్లోనే వినండి.