Fake Certificates Gang Arrested: 50 వేల నుంచి లక్ష రూపాయలు తీసుకుంటున్న ముఠా
అంతర్రాష్ట్ర నకిలీ సర్టిఫికెట్ల ముఠాను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 13 వర్సిటీలకు చెందిన 140 ధ్రువపత్రాలు సృష్టించి... ఇప్పటికి 30 మందికి పంపిణీ చేశారని గుర్తించారు. నలుగురిని అరెస్ట్ చేశామని, ఇద్దరు పరారీలో ఉన్నట్టు డీసీపీ రాజేష్ చంద్ర వెల్లడించారు.
Tags :
Hyderabad Telugu News Fake Certificates ABP Desam Fake Certificates Gang Fake Certificates Gang Arrested