EX MP Jithendar reddy: కేసీఆర్ ఓటమి ఖాయమని పీకే రిపోర్ట్ ఇచ్చారు| ABP Desam
Continues below advertisement
Telangana 80శాతం ఉన్న హిందువులకు మద్దతుగా మాట్లడితే తప్పేముందని BJP నేత మాజీ MP Jithendar reddy అన్నారు. ABP దేశంతో మాట్లడుతూమతోన్మాధం రెచ్చగొట్టాల్సిన దుస్దితి బిజెపికి లేదన్నారు. పీకేలు వంద మంది కేసీఆర్ తో కలసినా మోడీని ఏం చేయలేరన్నారు జితేందర్ రెడ్డి..
Continues below advertisement