Eetala Rajendar on BRS : తెలంగాణ ఉద్యమపార్టీని కేసీఆర్ నాశనం చేశారన్న ఈటల | DNN | ABP Desam
Telangana ఉద్యమస్ఫూర్తితో ఏర్పడిన TRS ను కేసీఆర్ నాశనం చేశారని హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటల అన్నారు. TRS పేరు మార్పుతో తెలంగాణతో కేసీఆర్ బంధాన్ని కూడా తెంపేసుకున్నారని విమర్శించారు