Eatala Rajendar Interview | Malkajgiri MP Candidate | గెలిస్తే ఈటల కేంద్రమంత్రి అవుతారా..? | ABP

Eatala Rajendar Interview | Malkajgiri MP Candidate | హుజురాబాద్ లో ఓటమికి 3 ప్రధాన కారణాలు చెబుతూనే.... మల్కాజ్ గిరిలో గెలుపుకు 3 ప్రధాన అంశాలు ఈటల రాజేందర్ చెబుతున్నారు. మల్కాజ్‌గిరి సిట్టింగ్ స్థానం రేవంత్ రెడ్డిది.. అలాంటి చోట ఈటల గెలుపు సాధ్యమేనా..? కేసీఆర్ కూడా ఈటలను మళ్లీ ఓడించడానికి ప్రయత్నిస్తున్నారా..? గెలిస్తే ఈటల కేంద్ర మంత్రి అవుతారా..? ఓడితే రేవంత్ రెడ్డి టీమ్ లో చేరుతారా..? వంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ పై మల్కాజ్ గిరి బిజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తో No Filter with Nagesh.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola