Drunkards Protest Against Traffic Police: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలకు నిరసనగా మందుబాబుల రాస్తారోకో
ABP Desam
Updated at:
13 Jun 2022 08:01 AM (IST)
Drunk and Drive తనిఖీలు నిర్వహిస్తున్నారంటూ Hyderabad Gudi Malkapur కూరగాయల మార్కెట్ వద్ద మందుబాబులు రాస్తారోకో చేపట్టారు.