Hyderabad Drunk and Drive : డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పొలిటికల్ ఒత్తిడి ఉంటుందా..? | ABP Desam
Continues below advertisement
న్యూఇయర్ సెలబ్రేషన్స్ అంటే చాలు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు గుర్తుకు వస్తాయి. వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా పోలీసులు డిసెంబర్ 31రాత్రి చాలా చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తుంటారు. అసలు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయటానికి రీజన్స్ ఏంటీ..నిబంధనలు ఏమని చెబుతున్నాయి..ఈ వీడియోలో
Continues below advertisement