హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ చుట్టూ నిర్మాణాలు ప్రమాదమే|Dr. Ramalingeswar Rao | ABPDesam.
Continues below advertisement
Hyderabad కు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జీవ సాగర్ లు. GO 111 ఎత్తేసిన తర్వాత ఇక్కడ భారీగా నిర్మాణాలు జరిగే అవకాశం ఉంది. అయితే Himayat Sagar and Osman Sagarల పరీవాహక ప్రాంతం తగ్గుతుంది. అయితే పైనుంచి అనంతగిరి హిల్స్ నుంచి వచ్చే నీరు ఉభయ సాగర్ లకు చేరుకుంటుంది. అక్కడ నుంచి నీరు ఎక్కడి వెళ్లాలి? లేదంటే అక్కడే ఉండిపోతుంది. ఇలా జరిగితే 1982 పరిస్థితి పునరావృతం అవుతుందని అంటున్నారు Dr. Ramalingeswar Rao, Rtd. Scientist NGRI.
Continues below advertisement