JEE Mains Candidates : అబిడ్స్ అరోరా ఇంజినీరింగ్ కాలేజ్ లో ప్రారంభం కాని పరీక్ష | ABP Desam
ABP Desam
Updated at:
24 Jun 2022 08:41 PM (IST)
Hyderabad Abids అరోరా ఇంజినీరింగ్ కళాశాలలో JEE Mains విద్యార్థులు ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం 3గంటలకు ప్రారంభం కావాల్సిన పరీక్ష పెట్టలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.