Deccan Kitchen GHMC Controversy: హైకోర్టు ముందు GHMC మాజీ కమిషనర్ క్షమాపణ

డెక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేతపై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణకు హాజరైన GHMC మాజీ కమిషనర్ లోకేష్ కుమార్..... బేషరతుగా కోర్టుకు క్షమాపణలు చెప్పారు. అసలు అలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది..? ఈ హోటల్ వివాదంలో ముందు నుంచీ ఏం జరిగింది..?ఈ వీడియోలో తెలుసుకోండి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola