Cyber Crimes ACP Prasad On Sextortion: సెక్స్ టార్షన్ బారిన పడకుండా ఉండాలంటే జాగ్రత్తలు
ABP Desam
Updated at:
26 Sep 2022 09:36 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ మధ్య కాలంలో హనీ ట్రాప్, సెక్స్ టార్షన్ లాంటి కేసులు ఎక్కువ అయిపోయాయి. వాటి బారిన పడకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో సైబర్ క్రైమ్స్ ఏసీపీ ప్రసాద్ చెప్పారు.