Hyderabad CP CV Anand : హైదరాబాద్ పరిధిలో 22వేల అరవై కేసుల నమోదు | DNN | ABP Desam
Hyderabad లో ఏడాది కాలంలో నమోదైన కేసుల వివరాలను నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. 2022లో ఎక్కువగా సైబర్ నేరాలు నమోదైనట్లు తెలిపిన సీవీ ఆనంద్....ఆర్థిక నేరాల్లోనూ కోట్లాది రూపాయల డబ్బును నేరగాళ్లు కాజేసినట్లు తెలిపారు.