Covid New Variant: కొవిడ్ సరికొత్త వేరియంట్ జేఎన్ 1తో ప్రాణాపాయం ఉంటుందా..?
Continues below advertisement
దేశవ్యాప్తంగా పలు నగరాల్లో కొవిడ్ కొత్త వేరియంట్ జేఎన్1 కలకలం సృష్టిస్తోంది. ఈ వేరియంట్ ఎంత ప్రమాదకరమైనది..? దీని వల్ల ప్రాణాపాయం ఎంతవరకు ఉంటుందన్న అంశాలపై హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారాంతో ఏబీపీ దేశం ఫేస్ టు ఫేస్.
Continues below advertisement