Corona Effect: ఈ ఏడాది ఏకదంతుడి విగ్రహాల అమ్మకాలు ఎలా వున్నాయ్?

Continues below advertisement

ఈ ఏడాది గణేష్ విగ్రహాల అమ్మకాలు ఎలా వున్నాయ్? ఎలాంటి విగ్రహాలు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి? తెలుసుకుందాం. ఈ ఏడాది గణపతుల అమ్మకాలు చాలా వరకు  తగ్గిపోయాయని , కరోనా కారణంగా ఇలా అవుతుందో, లేక వర్షాల కారణంగా ఇలా తక్కువ ధరకు అడుగుతున్నారో అర్థం కావడం లేదని అమ్మకందాలులు చెబుతున్నారు. సగం రేట్లకు వినాయక విగ్రహాలు అమ్మాలని అడుగుతున్నారని , కనీసం పెట్టుబడి డబ్బులు కూడా  చేతికి వచ్చేలా లేదని  వాపోతున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram