Congress Leader V Hanumantha Rao Mahankali Bonalu: అమ్మవారికి బోనాలు సమర్పించిన వీహెచ్
Continues below advertisement
మహంకాళి అమ్మవారికి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ హనుమంతరావు బోనాలు సమర్పించారు. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని, రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోరుకున్నట్టు తెలిపారు.
Continues below advertisement