Complaint Against HCA: ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్ సేల్స్ లో అవకతవకలంటూ ఫిర్యాదు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు అందింది. ఈ నెల 25న ఉప్పల్ లో జరగబోయే ఇండియా ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ టికెట్ల విక్రయాల్లో అవకతవకలు జరిగాయని HRC ను ఆశ్రయించారు... హైకోర్టు న్యాయవాది సలీం. సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola