CM KCR Welcomes Yashwant Sinha: వేలాది బైక్ లతో విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థికి ఘన స్వాగతం | ABP Desam

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి Yashwant Sinha కు CM KCR ఘనస్వాగతం పలికారు. బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో మంత్రులతో కలిసి యశ్వంత్ సిన్హాను కలిసిన కేసీఆర్...హైదరాబాద్ కు సాదరంగా స్వాగతించారు. అనంతరం ఎయిర్ పోర్ట్ నుంచి జలవిహార్ వరకూ వేలాది బైక్ లతో ర్యాలీగా బయలు దేరారు కేసీఆర్. రోడ్ షో అనంతరం జలవిహార్ రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ తరపున మద్దతు ప్రకటించనున్నారు సీఎం కేసీఆర్.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola