CM KCR On Nation : గాంధీని తిడుతుంటే మోదీ ఏం చేస్తున్నారు..? | ABP Desam
Continues below advertisement
ప్రపంచమంతా ఆరాధించే గాంధీని బీజేపీ నేతలు తిడుతుంటే...మోదీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు కేసీఆర్. తెలంగాణ కోసం ఓ సారి ఢిల్లీతో కొట్లాడామని...ఇప్పుడు యశ్వంత్ సిన్హా కోసం మరోసారి కొట్లాడదామని పిలుపునిచ్చారు కేసీఆర్.
Continues below advertisement