Telangana లో నూతనంగా ఏర్పాటు చేసిన 33 జిల్లాల కోర్టులను Supreme court ప్రధాన న్యాయమూర్తి Justice NV Ramana సీఎం KCR తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీజేఐ కొందరు న్యాయవ్యవస్థలపై చేస్తున్న కామెంట్లపై స్పందించారు.
CJI NV Ramana Sensational Comments : ఎవరో ఒకరి స్వార్థం కోసం న్యాయవ్యవస్థ పనిచేయదు | ABP Desam
Continues below advertisement
Continues below advertisement