Chintha Mohan On Congress President: మల్లికార్జున ఖర్గే తప్పక గెలుస్తారన్న మోహన్

Continues below advertisement

కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గేను అన్ని రాష్ట్రాల నాయకులు సపోర్ట్ చేస్తున్నారని మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు. శశిథరూర్ కు ఒక్క ఓటు మాత్రమే వస్తుందన్నారు. 8 ఏళ్ల మోదీ పాలనపైనా విమర్శలు చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram