Chicago Accident: చికాగోలో జరిగిన యాక్సిడెంట్ లో ఇద్దరు తెలుగువారు మృతి | ABP Desam

Continues below advertisement

America లో జరిగిన రోడ్డు ప్రమాదంలో Hyderabad కు చెందిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. Chicago సమీపంలోని Alexander County వద్ద గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. పిక్నిక్‌కు వెళ్తున్న విద్యార్థుల కారును ఎదురుగా వస్తున్న మరో కారు బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో..... Hyderabad Nizampet లో ఉంటున్న JNTU ప్రొఫెసర్ పద్మజా రాణి చిన్న కుమారుడు వంశీకృష్ణ, అతని ఫ్రెండ్ పవన్ స్వర్ణ అక్కడికక్కడే మృతి చెందారు. అదే కారులో ఉన్న వారి స్నేహితులు ముగ్గురికి గాయాలయ్యాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram