Breaking News | 15 Crores Seized: TRS ఎమ్మెల్యేల కొనుగోలుకు 15 కోట్లు తెచ్చారా..? | ABP Desam

Continues below advertisement

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అజీజ్ నగర్ లో.... ఓ ఫామ్ హౌస్ లో 15 కోట్ల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుుక ఓ జాతీయ పార్టీ ప్రయత్నిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఇదే అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగ కాంతారావు, పైలట్ రోహిత్ రెడ్డి అని సమాచారం. బంజారాహిల్స్ డెక్కన్ ప్రైడ్ అంబర్ పేట్ లో సెలబ్రేషన్స్ హోటల్స్ నిర్వహిస్తున్న నందు అనే వ్యక్తి వద్ద 15 కోట్లను పోలీసులు పట్టుకున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram