Bommarasipet Farmers Protest: భూవివాదంలో మంత్రి జగదీష్ రెడ్డి బినామీల ప్రమేయం ఉందని ఆరోపణ| ABP Desam

మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ మండలంలోని బొమ్మరాసిపేట్ కు చెందిన పలువురు రైతులు.... జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. 1980లో తామంతా కలిసి 1050 ఎకరాలు కొనుగోలు చేశామని... ఇప్పుడు అసలు ఆ భూములను అమ్మనేలేదంటూ కొందరు మ్యుటేషన్ కు దరఖాస్తు చేసుకున్నారంటూ చెబుతున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి బినామీ పేర్లతో ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. భూములను హోల్డ్ లో నుంచి తీసివేయాలని కోరుతున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola