Bodhan MLA Vehicle: బోధన్ ఎమ్మెల్యే కారు ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలు, చిన్నారి పరిస్థితి విషమం !

Continues below advertisement

హైదరాబాద్ జుబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో ఘోర ప్రమాదం జరిగింది. సిగ్నల్ వద్ద కారు ఢీకొని ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. నెలల చిన్నారిలో చలనం లేదు. ఈ కారుపై బోధన్ ఎమ్మెల్యే స్టికర్ ఉంది. ప్రమాదం అనంతరం డ్రైవర్ పరారయ్యాడు. కారులో ఎమ్మెల్యే లేరని సమాచారం. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram