BJP National Executive Committee meeting | హైదరాబాదేతర ప్రజలపై బీజేపీ ఫోకస్ | ABP Desam

BJP National Executive Committee meeting సందర్భంగా హైదరాబాద్ జంట నగరాల్లో ఉన్న తెలుగేతర ప్రజలపై ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా హైదరాబాద్ లో స్థిరపడిన ఇతర రాష్ట్రాల ప్రజలను బీజేపీ వైపు తిప్పుకునేవిధంగా ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగా గుజరాతీ, రాజస్ఠానీ, తమిళ్ లు, పరదేశీలు, మరాఠీలు, మద్యప్రదేశీయులు, యూపీ ప్రజలతో సమావేశాలు, సమ్మేళనాలకుబీజేపీ నాయకత్వం ప్లాన్ చేసింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola